Home » father
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
కర్ణాటకలో పబ్‌జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు ఏకంగా కన్నతండ్రినే కడతేర్చాడు. తండ్రిని కత్తిపీటతో ముక్కలు ముక్కలుగా నరికి కిరాతకంగా చంపాడు.
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కూతురి మృతదేహాన్ని తండ్రి చేతులపై మోసుకెళ్లాడు. కాల్వశ్రీరాంపూర్ మండలం కునారానికి చెందిన సంపత్ కూతురు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయింది. కుమార్తె మృ
హైదరాబాద్ : నేరేడ్ మెట్ ఆర్కేపురం బాలాజీనగర్ కాలనీలో దారుణం జరిగింది. బుల్లెట్ గాయంతో సొహైల్ (22) అనే యువకుడు మృతి చెందాడు. సొహైల్ తండ్రి మహరుద్దీన్ రిటైర్డ్ ఆర్మీ అధికారి. ప్రస్తుతం ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సొహైల్ ది హ
అదో నిట్టమధ్యాహ్నం. రెండేళ్ల కూతురిని భుజాలపై ఎత్తుకుని రోడ్డుపై నడుస్తున్నాడు. బాగా ఆకలివేస్తోంది. అటు ఇటు చూశాడు. దగ్గరలో ఓ రెస్టారెంట్ కనిపించింది. వెంటనే అందులోకి వెళ్లిపోయాడు. కావాల్సింది ఆర్డర్ చేశాడు.
సంగారెడ్డి : రామచంద్రాపురం బొంబాయి కాలనీలో దారుణం జరిగింది. కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో ముగ్గురు పిల్లల గొంతుకోశాడు. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుట�
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలనే తండ్రే కాటేశాడు. రెండేళ్లుగా కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు. డైరీ ఫామ్ దగ్గర నివాసం ఉండే వెంకటేశ్వర్లు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నా�
కన్నకూతుర్నే కడతేర్చాడో తండ్రి. కాలేజీలో తనతో పాటు చదువుకునే కుర్రాడితో చనువుగా ఉండటమే అమ్మాయి చేసిన తప్పు. అబ్బాయిలతో స్నేహంగా ఉండటం చూసి తట్టుకోలేని తండ్రి.. ఆగ్రహంతో కన్నబిడ్డనే దారుణంగా హత్యచేశాడు.
కేరళలో దారుణం చోటు చేసుకుంది. తండ్రే కసాయి వాడిలా వ్యవహరించాడు. కొడుకుని దారుణంగా కొట్టాడు. అతడి దాడిలో కొడుకు పుర్రె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. తల భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. అంతర్గత రక్తస్రావం జరిగింది. ఏడేళ్ల బాలుడి పరిస్థితి విషమం
ఎస్సీ అధ్యక్షుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా ఉన్న తండ్రి ములాయం సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు యూపీలోని ఆజమ్ గఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.ముస్లిం