Home » father
నాన్న శ్రమజీవి.. కుటుంబం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తాడు. బాధ్యతల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తాడు. తన ఇష్టాలు కూడా మర్చిపోతాడు. తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజంలో అంత గుర్తింపు లేదనిపిస్తుంది. వెలకట్టల�
ఆడపిల్ల పుట్టిందని ఓ కుటుంబం సంబరాలు చేసుకుంది. ఆ చిన్నారి తండ్రి ఎప్పటికీ గుర్తుండిపోయేలా కూతురిని ఏనుగు అంబారీపై ఊరేగించాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అందరి మనసు దోచుకుంది.
పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వాళ్లు చెప్పింది విని ఆశ్చర్యపోయారు. వాళ్ల ఇంటికెళ్లిన పోలీసులు తండ్రికి వార్నింగ్ ఇచ్చారు.
తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూతురి ఆనందం చూడాలనుకున్నాడు ఓ తండ్రి. వీల్ ఛైర్‌పై ఉండి కూడా కూతురితో కలిసి స్కూల్ ఈవెంట్లో డ్యాన్స్ చేశాడు. ఆ తండ్రి ప్రేమకు అందరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
ఒకటి లేదా రెండు జనరేషన్స్ వాళ్లు మాత్రమే కలిసి ఉండటం.. ఆరోగ్యంగా ఉండటం మనం చూసి ఉంటాం. 5 తరాల తండ్రులు కలిసి ఉన్న ఓ అరుదైన వీడియోని చూడండి.
నాన్న కూతురు అంటారు. నాన్నతో ఉన్న అనుబంధం ప్రతీ కూతురికి ప్రత్యేకమే. తన పెళ్లి వేడుకలో కూతురు చేసిన డ్యాన్స్ చూసి తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సన్నివేశం చూసేవారందరినీ కంటతడి పెట్టించింది.
తల్లిదండ్రులకు ఏమిచ్చిన రుణం తీరదు. కానీ వారి ఇష్టాలను తీర్చే అవకాశం వస్తే? ఓ కొడుకు తన తండ్రికి ఎంతో అమూల్యమైన బహుమతి ఇచ్చాడు. అది చూసిన ఆ తండ్రి కన్నీరు ఆగలేదు.
శనివారం ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన విషయం వెల్లడించారు. ‘‘నా చిన్నప్పుడు మా నాన్నే నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో ఆయన నన్ను కొట్టేవాడు కూడా. దీంతో ఆయనకు భయపడి మంచం కింద దాక్కునే దాన్ని’’ అని స్వాతి చెప్పారు.
ఓ వ్యక్తి కిడ్నీ పూర్తిగా చెడిపోవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. అయితే, తనకు కిడ్నీ దానం చేసింది ఎవరన్న విషయాన్ని ఆయనకు వైద
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓ తండ్రి తన కూతురిని హత్య చేశాడు. కూతురు ప్రసన్న గొంతు కోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.