Home » father
తాజాగా కేరళలో ఒక టీనేజీ అమ్మాయి పదిహేడేళ్ల వయసులోనే లివర్ దానం చేసింది. పన్నెండో తరగతి చదువుతున్న దేవానంద అనే అమ్మాయి, తన తండ్రి కోసం ఈ త్యాగం చేసింది. నిబంధనలు దీనికి అంగీకరించకపోయినప్పటికీ, కోర్టు ప్రత్యేక అనుమతితో ఆమె తన తండ్రికి లివర్ ఇ�
వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న నవీన్ చంద్ర తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వాలంటైన్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
విశాఖలో తండ్రిపై బాలిక కత్తితో దాడి చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రియుడు, అతడి తల్లి చెప్పడంతోనే తన తండ్రిపై దాడి చేశానని బాలిక పోలీసులకు చెప్పారు.
విశాఖలో దారుణం జరిగింది. ప్రియుడి మాయలో పడిన ఓ బాలిక తండ్రిపై కత్తి దాడికి పాల్పడింది. బాలిక కత్తితో తండ్రి మెడపై పొడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈయన ఫ్యామిలీ డాక్టర్ కావడం మరో విశేషం. సొంతింటిలోనే క్లినిక్ నడుపుతున్న ఈయన.. నాలుగో పెళ్లి ప్రయత్నిల్లో బిజీ బిజీగా ఉన్నారట. ఇక ఇంత పెద్ద కుటుంబాన్ని ఒకే దగ్గర పోషిస్తున్నారట. తాజాగా ఈయన 60వ సారి తండ్రి అయ్యారు. ఈ బిడ్డకు హాజీ ఖుషాల్ ఖాన్ అనే ప�
రాజన్న సిరిసిల్లా జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన యువతి ట్విస్ట్ ఇచ్చింది. తాను తాను కిడ్నాప్ కాలేదని, జానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేసింది.
హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో దారుణం జరిగింది. అతిగా ఫోన్ మాట్లాడుతుందని ఓ వ్యక్తి కన్న కూతురునే హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
గుజరాత్ లో విషాదం నెలకొంది. పేదరికంతో కూతురు కాలేజీ ఫీజు చెల్లించలేక తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తాపీలో చోటు చేసుకుంది.
ముద్దు ముద్దు మాటలు పలికే కూతురిని చూసి తండ్రి మురిపోతుంటాడు. కూతురి ఎదుగుదల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు చాలా మంది తండ్రులు. ఇక ఆ కూతురు ప్రయోజకురాలైతే ఆ తండ్రికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. తాజాగా, ఓ తండ్రీకూతుళ్ల వీడియో సామాజిక మాధ్యమ�
ఓ తండ్రిపట్ల కూతురు చూపిన ప్రేమకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది పాత వీడియోనే అయినా.. గత మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి పీపుల్ అనే పేరు కలిగిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు తండ్రి పట్ల