Home » father
తండ్రి తనకు పెళ్లి చేయట్లేదని ఆగ్రహించిన కొడుకు ఆవేశంలో తండ్రి తల నరికి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి... ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.
ఆదిలాబాద్ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడో తండ్రి. వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. గొంతు కోసి చంపేశాడు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచి, మమకారం పంచిన తండ్రే.. పరువు కోసం కర్కోటకుడిగా మారాడు.
కొడుకు తలపై తండ్రి రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సాల్మన్ రాజు(28) అక్కడికక్కడే మృతి చెందాడు.
మద్యానికి బానిసైన మల్లికార్జున ఇంట్లో అందరినీ వేధించేవాడు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం పూటుగా మద్యం తాగొచ్చిన మల్లికార్జున తన తల్లితో గొడవ పెట్టుకొని దాడి చేశాడు.
మృతదేహాన్ని తరలించేందుకు రూల్స్ ఒప్పుకోవని అంబులెన్స్ సిబ్బంది తేల్చి చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించలేని ఆర్థిక పరిస్థితి లేక.... చివరికి బైక్‌పైనే మృతదేహాన్ని తీసుకెళ్లాడు.
వారంలో ఒక రోజు ఆఫీసు పనులకు దూరంగా ఉండాలి. కంప్యూటర్, ల్యాప్ టాప్ లకు సెలవు ప్రకటించాలి. కుటుంబం మొత్తం సరాదాగా కలిసి భోజనం చేయటం, సరదాగా మంచి ప్రదేశాలకు పిల్లలను తీసుకుని వెళ్ళటం వంటివి చేయాలి.
కారులో పాపను తీసుకురావడం కామన్ అనుకున్న విశాల్ జరేకర్.. ప్రత్యేక హెలికాప్టర్ ఎరేంజ్ చేశారు. అందంగా ముస్తాబుచేసిన పసిపాపను.. హెలికాప్టర్లో తీసుకొచ్చారు.
యూకేకు చెందిన 66 ఏళ్ల క్లైవ్ జోన్స్ వీర్య దానం చేయడం ద్వారా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. మరో తొమ్మిది మంది పిల్లలకు త్వరలో తండ్రి కాబోతున్నారు.
తారకరామ నగర్లో గుర్తు తెలియని దుండగలు తండ్రి, ఇద్దరు కొడుకులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి నాగేశ్వర్ రావు, కొడుకులు రాంబాబు, రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు.
వ్యసనాలకు బానిసైన కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.