Home » father
తనతో గొడవపడ్డ ఒక వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి కూతురుపై హత్యాచారానికి పాల్పడ్డాడో బాలుడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో గురువారం జరిగింది.
స్నేహితుడి మీద కోపంతో అతడి నాలుగేళ్ల కుమారుడిని చంపేశాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. ఓ సంస్థ నుంచి తన పేరును తొలగించాడని ఓ వ్యక్తిపై బంటి (23) అనే యువకుడు పగ పెంచుకున్నాడు. అతడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని బం�
కేరళలో మహిళల నరబలి ఘటన మరువకముందే గుజరాత్లో మరో నరబలి ఘటన చోటుచేసుకుంది. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయనే నమ్మకంతో 14 ఏళ్ల కూతురిని తండ్రి క్షుద్రపూజలు చేసి చంపినట్టు తెలుస్తోంది.
తిరుపతి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పాము కాటుతో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని బైక్ పై తండ్రి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్స్ నిరాకరించడంతో బాలుడి తండ్రి బైక్ పై తీసుకెళ్లాడు.
ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురును కడతేర్చాడు. ఆహారం వడ్డించడం ఆలస్యమైందని కన్న కూతురును హత్య చేశాడు. కుమార్తెను హత్య చేసిన తండ్రి మహ్మద్ ఫరియాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశ�
రాజేశ్ అనే యువకుడు బిహార్ నుంచి ఉపాధి కోసం చాలా ఏళ్ళ క్రితం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్కు వచ్చి అక్కడే ఉంటున్నాడు. సియోనీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమకు చిహ్నంగా ఓ పాప, బాబు పుట్టారు. అయితే, కొన
ఉత్తర ప్రదేశ్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమలో పడిన కూతురుని హత్య చేయించేందుకు ఓ వ్యక్తికి లక్ష రూపాయల సుఫారీ ఇచ్చాడు. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆ తండ్రితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మీరట్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్ కు గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. పదేళ్ల తర్వాత డీఎన్ ఏ టెస్టు ద్వారా బాలుడు తన తండ్రి ఎవరో కొనుగొన్నారు. ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె బాబుకు జన్మ
ప్రమాదానికి గురైన తండ్రి స్థానంలో పనిచేస్తున్నాడో ఏడేళ్ల బాలుడు. రోజూ ఉదయం, సాయంత్రం సైకిల్‌పైనే తిరుగుతూ కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. కష్టపడి పనిచేసే చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
ఎలన్‌కు సంబంధించి.. కచ్చితంగా చెప్పుకోవాల్సిన.. తెలుసుకోవాల్సిన క్రేజీ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేమిటంటే.. మస్క్ ఇప్పుడు 9 మంది బిడ్డలకు తండ్రి అయ్యాడు. దీనిని కూడా.. అతను చాలా క్రేజీగా ప్రకటించాడు.