Home » Fell
Ghaziabad Manhole : వానలు పడుతున్న సమయంలో మ్యాన్స్ హోల్స్ ఎంత ప్రమాదకరమో తెలియజెప్పే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బెలూన్ కలకలం రేపింది. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులో ఆకాశం నుంచి భారీ బెలూన్ పడిపోగా, ఊర్కొండ మండల శివారులోని మామిడి తోటలో తెలుపు రంగు బెలూన్ పడి పోయింది.
మధ్యప్రదేశ్ లో 8 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.
జార్ఖండ్లో పండుగ పూట విషాదం నెలకొంది. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి చెందారు. ఈ దుర్ఘటన లతేహార్ జిల్లాలో జరిగింది. ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన చేటు చేసుకుంది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద ఓ యువకుడు సెల్ఫీ మోజులో ప్రాణం కోల్పోయాడు. ప్రాజెక్టు అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి రాజేష్ అనే యువకుడు మృతి చెందాడు.
A meteorite fell on this coffin maker’s house : శవ పేటికలు తయారు చేసే వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. ఉల్క కారణంగా కోటీశ్వరుడయ్యాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అరుదైన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఉత్తర సుమత్రా లోన
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. విహారయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా జారీ పడిపోవడంతో మృతి చెందాడు. ఖండాల సమీపంలోని లొద్ది జలపాతానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జారీ నీటి వలయంలో పడిపోయాడు. సెల్ఫీ తీస�
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న జపాన్ మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారిపోయింది. 2015కి ముందు జపాన్లో ఆర్థిక మాంద్యం ఉంది. ఆ సమయంలో కోలుకున్న జపాన్ లో మళ్లీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినట్లు సోమవారం(మే-18,2020)షింజో అబే ప్రభుత్వం డేటా విడు
పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మరణం తట్టుకోలేకపోయిన కూతురు ఆత్మహత్య చేసుకుంది. నువ్వు లేని జీవితం నాకొద్దు అంటూ ప్రాణం తీసుకుంది. నేనూ నీ