Home » Fine Rice
వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 3 నెలల రేషన్ ను జూన్ లోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే.
రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.
తెలంగాణలో అర్హులైన ప్రతి ఫ్యామిలీకి రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది.
దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారు.
లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ నేపథ్యంలో ఈ సారి హామీని కచ్చితంగా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ప్రభుత్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించాం.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు.
150 లక్షల మెట్రిక్ టన్నులు పండించిన రైతులందరికీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం.