Home » Fire incident
కూకట్పల్లి వై జంక్షన్ వద్ద తప్పిన పెను ప్రమాదం
Cheemalapadu Fire Incident : గుడిసెలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబులా పేలిపోయింది. పేలుడు తీవ్రతకు పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్ లో ఉన్న మూడు వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రెండు వ్యాన్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా దృష్టి పెట్టాలన్నారు.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5,6వ అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించనున్నారు.
సికింద్రాబాద్ బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున జరిగిన ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు.
fire incident at Virudhunagar factory : తమిళనాడు – విరుద్‌నగర్ బాణసంచా కర్మాగార పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 19 మంది చనిపోగా.. మరో 12 మంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. వీరందరికి 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగ
Bejawada దుర్గమ్మ గుడిలో ఏం జరుగుతోంది. రథానికి ఉన్న విగ్రహాలు మాయం కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలా మాయమయ్యానే చర్చ జరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు మానవ తప�
రథం దగ్ధమవడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని ఏపీ రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే..అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో పాస
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద మరో ప్రమాదం జరిగింది. సొరంగ ప్రాంతంలో కరెంట్ కేబుల్ టైర్ పై డీసీఎం వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటల�