Home » Firemen
భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక బోటు తరువాత మరో బోటుకు మంటలు అంటుకున్నాయి. కళ్ళెదుటే జీవనాధారం అయిన బోట్లు మంటలకు ఆహుతి అయి పోతుండడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకోవడంతో అందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తెల్లవారుజాము కావడంతో ప్రాణాపాయం తప్పింది.
థియేటర్ లోని ఐదు స్క్రీన్ లకు మంటలు అంటుకున్నాయి. ముడు ఫైర్ ఇంజన్లలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గూడ్స్ రైలు వ్యాగన్ లో చెలరేగిన మంటలను ఫైరింజన్లతో ఆర్పివేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
సమాచారం అందిన వెంటనే పలవంతంగల్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్ లోని కింగ్ కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ కారు మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో తెల్లవారుజాము 3:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది.
వనస్థలీపురంలోని ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టైర్ల రీ బాటనింగ్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న టైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.