Home » fishermen
ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం.
సముద్రపు ఒడ్డున ఉండే మత్యకారుల జీవితాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదిపై ఉన్న డ్యామ్లు అన్ని నిండుకుండలా మారాయి.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ను ఆధునీకరణ చేయనున్న తరుణంలో ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు.
భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక బోటు తరువాత మరో బోటుకు మంటలు అంటుకున్నాయి. కళ్ళెదుటే జీవనాధారం అయిన బోట్లు మంటలకు ఆహుతి అయి పోతుండడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Pawan Kalyan : ఈ అభివృద్ధి వెనక విధ్వంసం ఉందన్నారు. మీకు ఉపాధి అవకాశాల కోసం సంపూర్ణంగా కృషి చేస్తా.
గ్రామ బహిష్కరణకు గురైన వారిని రామాపురంవాసులతో కలిపేందుకు కటారివారిపాలెంకు చెందిన మత్స్యకార తెగ కాపు పెద్దలు చర్చలు ఏర్పాటు చేశారు.
Matsyakara Bharosa : ఈ ఏడాది మొత్తం 1,23,519 మందిని అర్హులుగా గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.
శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం రేపింది. భావనపాడు సమీపంలో మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది.
నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి వందల ఎకరాలు నాశనం అయ్యాయని, అలాగే తమ ఉపాధి కోల్పోతున్నట్లు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వందలాది మత్స్యకారులు నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. తిరువనంతపురం ప్రధాన ఓడరేప�