Home » Flights
ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఢిల్లీ నుంచి ప్రయాణించే ప్రయాణీకులకు అడ్వయిజరీ జారీ చేసింది.
నెల రోజుల్లో సుమారు 400కు పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
నిన్న ఒక్కరోజే 32 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా దీనిపై అప్రమత్తమైంది.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో 134 విమానాలు, పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీలో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది.....
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో ఇంధన కొరతతో 48 విమానాలను రద్దు చేశారు. జాతీయ క్యారియర్ అయిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఇంధనం అందుబాటులో లేని కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్గాలతో సహా 48 విమానాలను రద్దు చేసింది...
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక బంద్ సందర్భంగా 44 విమానాలను రద్దు చేశారు. పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగళూరు అంతర్జాతీయ విమ�
డెల్టా ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో బుధవారం డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్ అవుతుండగా టైర్ పేలి మంటలు చెలరేగిన ఘటన సంచలనం సృష్టించింది.....
వడగళ్ల వర్షం కురవడంతో న్యూయార్క్‌కు వెళ్లే విమానం అత్యవరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మిలన్ నుంచి న్యూయార్క్ నగరానికి వెళుతున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది....
సాంకేతిక లోపంతో టేకాఫ్ నిలిపివేసిన హాంకాంగ్ విమానం టైర్ పేలి 11 మంది విమాన ప్రయాణికులు గాయపడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాథీ పసిఫిక్ సీఎక్స్ 880 విమానం లాస్ ఏంజెల్స్ కు బయలుదేరింది. హాంకాంగ్ విమానం టేక�
ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు మూత తెరచి ఉండగానే టేకాఫ్ అయిన ఘటన సంచలనం రేపింది. ఏలియన్స్ ఎయిర్ కు చెందిన ఏటీ 72-600 విమానం మైసూర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే సమయంలో ఇంధన ప్యానల్ తెరచి ఉండటాన్ని గమనించారు....