Home » Florida
బాటిళ్లలో మెసేజ్లు రాసి నీటిలో వదులుతుంటారు. అవి తిరిగి తమని చేరతాయేమో అని భావిస్తారు. అది జరిగే పనేనా? అంటే కొందరి విషయంలో సాధ్యం కావచ్చు. ఒకతను నదిలో వదిలిన బాటిల్ మెసేజ్ 40 సంవత్సరాలకు తిరిగి అతనిని చేరింది.
రక్షించమంటూ ఓ ఇంట్లోంచి మహిళ అరుపులు వింటే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరో లేడీ ప్రమాదంలో ఉంది అనుకుంటారు. అలాగే అనుకుని ఇరుగుపొరుగువారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తీరా అక్కడికి వచ్చి చూసిన పోలీసులు ఆశ్యర్యపోయారు. అసలింతకీ అక్కడ ఏం జరిగింది?
ఫ్లోరిడాకు చెందిన మైకేల్ క్రుమోజ్ అనే 21 ఏళ్ల యువకుడికి కంటికి సంబంధించిన సమస్య ఉంది. దీంతో అతడు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. అయితే, నిద్రపోయే ముందు ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేయలేదు. దీంతో అతడి కంటికి అకాంత్ అమీబా కెరటైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది.
ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి కొలనులో ముసలితో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో పాతదైనప్పటికీ ప్రస్తుతం నెటింట్లో ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల
Florida:అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయాన్ హరికేన్ విధ్వంసం సృష్టించింది. హరికేన్ ప్రతాపానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు. భయానక గాలులు, కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ నీటమునిగాయి. రహదారులన్నీ నీటమునిగాయి, ఇళ్లలోకి వరదన నీర
నత్తలు..అమెరికాను వణికిస్తున్నాయి. అమెరికాలో ఏకంగా నత్తలు జనాలను నానా తిప్పలు పెడుతున్నాయి. ఏకంగా ఒక రకమైన కొత్త తరహా లాక్ డౌన్ ఆంక్షలు పెట్టడానికి కారణమయ్యాయి.
ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆరోగ్యంగా ఉన్న కొందరు మహిళలతో వారానికి రెండు సార్లు తోటపని చేయించి వారి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. తోటపని చేసిన వారిలో ఒత్తిడి, ఆందోళన, కు�
రక్తం గడ్డకట్టే చలి.. మూగజీవాలు కదల్లేక శవంలా పడి ఉంటున్నాయి.ఫ్లోరిడా రాష్ట్రంలో శీతగాలుల ధాటికి ఇగ్వానస్ అనే ఊసరవెల్లి వంటి జీవులు సజీవ శవాలుగా మారిపోతున్నాయి.
6,000 మందితో ప్రయాణిస్తున్న క్రూజ్ షిప్లో కరోనా కేసులు బయటపడటం కలకలం సృష్టించింది. ఓ మహిళ అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. కరోనా నిర్దారణ అయింది.
ఒక గన్ నిండు ప్రాణాన్ని బలిగొంది. దానిని ఉపయోగిస్తే..ఏమవుతుందో తెలియని ఆ చిన్నారి..సొంత తల్లిని షూట్ చేశాడు. రక్తపు మడుగులో గిలాగిలా కొట్టుకుంటూ..ప్రాణాలు వదిలింది.