Fog

    ఆదిలాబాద్‌లో 6 డిగ్రీలు : చలి పెరుగుతోంది

    February 11, 2019 / 01:07 AM IST

    హైదరాబాద్ : మరలా చలి పెరుగుతోంది. రాత్రి వేళల్లో శీతలగాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య, తూర్పు భారతం నుండి తెలంగాణ రాష్ట్రం వైపు చలిగాలులు వీయడమే దీనికి కారణమని వాతావరణ శాఖ �

    హెచ్చరిక : ఫిబ్రవరి 8 వరకు పొగమంచు!

    February 4, 2019 / 01:20 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చలి తగ్గుముఖం పట్టడం లేదు. పగటి వేళ్లలో ఎండగా ఉన్నా..రాత్రి వేళల్లో మాత్రం చలి దంచికొడుతోంది. మరో వారం రోజుల పాటు చలి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తం�

    జాగ్రత్త : ప్రాణాలు తీస్తున్న పొగమంచు

    February 4, 2019 / 01:12 AM IST

    ఢిల్లీ : పొగమంచు కారణంగా పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. భారీగా మంచు అలుముకోవడంతో దారి కనిపించడం లేదు. దీనితో పలు వాహనాలు ఢీకొంటున్నాయి. ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కారణం�

    ఏం చలిరా బాబు : హైదరాబాద్ @ 9 డిగ్రీలు

    January 31, 2019 / 03:54 AM IST

    హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�

    వాతావరణం: బంగాళాఖాతంలో అల్పపీడనం

    January 29, 2019 / 04:02 PM IST

    హైదరాబాద్: హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఆవరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర దిశ, ఈశాన్య దిశల నుంచి ఈదురు గాలులు వీస్తుండటంతో  రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందన

    ఢిల్లీ వాసుల ఉక్కిరిబిక్కిరి  : వడగళ్ల వాన 

    January 22, 2019 / 06:20 AM IST

    ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోను ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఈరోజు (జనవరి 22)తెల్లవారు ఝామునుండి  భారీ వర్షం కురుస్తోంది.  దీంతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ లలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో

    చలి..చలి

    January 21, 2019 / 01:03 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరలా చలి పెరుగుతోంది. ఆదివారం పలు జిల్లాలో స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగలు సాధారణంగానే ఉష్ణోగ్రతలున్నా..రాత్రి వేళ చలి గాలులు వీస్తున్నాయి. దీనితో సాయంత్రం నుండే ఇంటి నుండి బయటకు రావడానికి జనాలు వెనకడుగు వ

    పొగమంచు: 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం

    January 19, 2019 / 02:06 AM IST

    రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

    ఢిల్లీని అలుముకున్న పొగమంచు

    January 19, 2019 / 01:09 AM IST

    ఢిల్లీ : దేశ రాజధానిని పొగమంచు వీడడం లేదు. దట్టంగా మంచు అలుముకోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న కాలుష్యానికి మంచు కూడా తోడు కావడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కన�

    జాగ్రత్త: కోస్తాకే కాదు సీమకూ పొగమంచు

    January 15, 2019 / 02:15 AM IST

    తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. కోస్తాంధ్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొగమంచు ఇప్పుడు రాయలసీమకూ విస్తరించింది. కోస్తాలోని అన్ని జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు దట్టంగా కుర�

10TV Telugu News