-
Home » Food Adulteration
Food Adulteration
ఆహార కల్తీ హత్యాయత్నమే.. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు- సీపీ వార్నింగ్
ఆహార కల్తీని నియంత్రించడమే లక్ష్యంగా ఈ బృందాలు పని చేయనున్నాయి. వ్యాపారులు కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తేల్చి చెప్పారు. CP Sajjanar
బాబోయ్.. హైదరాబాద్‌లోని ఈ హోటల్స్‌లో తింటే రోగాలు గ్యారెంటీ..!
పలు హోటళ్లలోని కిచెన్ లలో బొద్దింకలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.
ఈ 10 ఆహార పదార్థాల్లో కల్తీని ఎలా గుర్తించాలో తెలుసా? ఇంట్లోనే ఈజీగా చెక్ చేయొచ్చు!
Adulterated Food Items : మనకు తెలియకుండానే దాదాపు అన్ని సమయాలలో కల్తీ ఆహారాన్ని తీసుకుంటున్నామని తెలుసా? అయితే, చింతించకండి, మీ వంటగదిలోని ఆహార పదార్థాల స్వచ్ఛతను మీరు ఎలా చెక్ చేయాలో చూద్దాం.
భక్తుల ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం.. ద్వారకా తిరుమలలో దారుణం
భక్తుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆలయ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ వెంటనే ఆ షాపును సీజ్ చేశారు.
వామ్మో.. మండీ బిర్యానీ తిని ఆసుపత్రిపాలైన కుటుంబం
హ్యాపీగా బిర్యానీ తిందామని పోతే.. ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు లక్ష రూపాయలు అయ్యాయి.
కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన పదార్ధాలు... హోటల్స్‌లో బయటపడుతున్న దారుణాలు
చాలారోజులుగా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన వెజిటబుల్స్ ఉన్నాయి. కిచెన్ లోనూ అపరిశుభ్ర వాతావరణం ఉంది.
Detect Adulteration : కూరగాయలు, పండ్లలో కల్తీని గుర్తించటం ఎలాగో తెలుసా ?
పుచ్చకాయ, అపిల్, బత్తాయి పళ్ళలోకి రంగులను లేదా తీపి పదార్థాలను ఇంజెక్షన్ ద్వారా లోపలికి ఎక్కించి కల్తీ చేస్తారు. ఈ విధమైన కల్తీని గుర్తించడానికి మొదట కాయను పొటాషియం పర్మాంగనేట్ లేదా వెనిగర్ లేదా ఇతర ద్రావణాలతోను బాగా రుద్ది కడగాలి.