Home » fraud
ఆ కమిటీ ఉండగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలకు ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.
కుటుంబ వివాదాల కారణంగా లల్లా బాబు జైలు పాలయ్యారు. ఆ తర్వాత జితేంద్ర సొంతంగా ఏజెన్సీని నిర్వహించాల్సి వచ్చిందని, అదే ఇప్పుడీ దురదృష్టకర సంఘటనలకు దారితీసిందని జ్ఞానేంద్ర కన్నీటిపర్యంతం అయ్యారు.
ఈజీ మనీకోసం నకిలీ నోట్లు చలామణి చేయాలని ప్లాన్ చేసిన వ్యక్తిని, అత్యాశకుపోయి నిందితుడితో చేతులు కలిపిన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమకు చావే శరణ్యం అని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేయగా.. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
టాలీవుడ్ నటి సమంత పేరు చెప్పి ఓ వ్యక్తి రూ.50 లక్షల మేర మోసం చేసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
డబ్బు మొత్తం ఆన్ లైన్ లోనే ట్రాన్సఫర్ చేశారాయన. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పెట్టుబడి పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు
అంతేగాక, సాక్షులను వారిద్దరు బెదిరింపులకు గురిచేస్తున్నారు.
లక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బంగారం, కారు, వెండి, బైకులు, ఫ్రిడ్జ్ టీవీ, వాషింగ్ మిషన్, మొబైల్స్ బహుమతిగా ఇస్తామని ఊరించింది. ఇదేదో ఆఫర్ అదిరిపోయింది అంటూ..