Home » fraud
హైదరాబాద్: నగరంలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను దోచేసిన వైనం బయటపడింది. అయినకాడికి దోచేయడం ఆ తర్వాత చేతులెత్తేయడం మామూలైపోయింది. కేపీటీఎస్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసిన పవన్ అనే వ్యక్తి జాబ్స్ ఇప్పిస్తానని చెప్ప