Home » fraud
కర్నూలు జిల్లా నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఇంట్లో, ఆఫీస్‌లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం (ఏప్రిల్ 27,2019) నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో లోన్ తీసుకుని మోసం చేశారని బ్యాంక్ అధికారుల ఫిర్యాదుత�
హైదరాబాద్: డెబిట్ కార్డులు క్లోనింగ్ చేసి డబ్బులు కొట్టేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టైంది. 10 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా జార్ఖండ్‌కు చెందిన వాళ్లు. డెబిట్ కార్డులు క్లోనింగ్�
వీసా ఫ్రాడ్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు కన్సల్టెంట్లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.మోసం,చెక్ బౌన్స్ ఆరోపణలతో ఆమెపై ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాంచీ కోర్టులో కంప్లెయింట్ ఫైల్ చేశారు. దేశి మ్యాజిక్ అనే సినిమా పూర్తి చెయ్యాలన్న కారణంతో గత ఏడాది మార్చిలో రాంచీలో
దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప�
కన్నింగ్ గాళ్లు పెరిగిపోతున్నారు. మాటలతోనే మాయ చేస్తున్నారు. కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో రకాల ఫ్రాడ్స్ చూసి ఉంటారు, విని ఉంటారు. కానీ
హైదరాబాద్: పల్లీ నూనె పేరుతో కోట్లు కొల్లగొట్టిన గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్‌తో పాటు భాస్కర్ యాదవ్, లంకా ప్రియ, అహల్యరెడ్డి, అనిల్ రెడ్డి, అంజయ్య గౌడ్, సంతోష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుననారు
విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ఏపీలో పెద్దఎత్తున కోళ్ల పందేలు జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో కోడి పందేలతో పాటు వివిధ జూదక్రీడలు
హైదరాబాద్: నగరంలో రిషభ్ చిట్ ఫండ్ మోసం మర్చిపోక ముందే మరో చిట్ ఫండ్ కంపెనీ ఖాతాదారులను 100కోట్లకు ముంచింది. శుభాంజలి చిట్ ఫండ్ పేరుతో ఆంధ్ర, తెలంగాణాలలో వందలాదిమందిని రూ.100 కోట్ల మేర ముంచాడు సంస్ధ యజమాని తోట హనుమంతరావు. గతంలో చిట్ ఫండ్ క
హైదరాబాద్ : మోసానికి కాదేనీ అనర్హం అనుకున్నారో ఏమో ఓ కిలాడీ జంట నమ్మినవారందరికి మోసాలు వడ్డింపుల వల వేశారు. ఇంకేముంది..ఎన్నిసార్లు ఎన్నివిధాలుగా మోసపోయినా..మరోసారి మోసపోతే పోయేదేముందిలే నమ్మకంతో పాటు డబ్బు తప్ప అనుకున్న అమాయకులు కిలాడీ జ�