Home » G20 summit in Bali
G20 Summit in Bali: ఇండోనేషియా రాజధాని బాలిలో మూడురోజుల పాటు జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశాల అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చలు జరిపారు. భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ బ్రిటన�
సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో ఇండియాలో పర్యటించనున్నారు. నవంబర్ 14న ఆయన ఇండియాలో పర్యటిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.