GANDHINAGAR

    BSF Constable Arrest : భారత రహస్య సమాచారాన్ని పాక్‌కి చేరవేసిన కానిస్టేబుల్

    October 25, 2021 / 09:59 PM IST

    పాకిస్తాన్‌కు భారత్‌ భద్రత పరమైన సమాచారం చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Five Star Hotel : రైలు పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్

    July 13, 2021 / 08:22 PM IST

    భారత రైల్వేశాఖ, రైలు పట్టాలపై ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించబోతోంది. గుజరాత్ లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ ను కొత్త హంగులతో సుందరీకరిస్తుంది రైల్వే శాఖ.. దీంతోపాటు ఓ ఫైవ్ స్టార్ హోటల్ ను నిర్మిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వంతో కలిసి ఇండియన్ రైల�

    Casteist Assault : కులం పేరుతో భార్యను హింసించిన భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

    May 26, 2021 / 08:48 PM IST

    కులం పేరుతో మహిళను కించపరుస్తూ హింసించిన భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గుజరాత్ లోని గాంధీనగర్ కు చెందిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

    Leopard attack : జమ్ములో వ్యక్తిపై చిరుత దాడి

    April 6, 2021 / 03:06 PM IST

    జమ్ములో చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసింది. గాంధీనగర్‌లోని గ్రీన్‌ బెల్ట్‌ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

    కరోనా పూజలు చేస్తోందని మహిళపై దాడి

    July 16, 2020 / 11:10 AM IST

    కరోనా వైరస్ మనుషుల్లో ప్రాణభీతిని పెంచింది. భగవంతుడా నాకేమి కాకుండా చూడు అని ప్రార్ధించే వాళ్లు ఎక్కువయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే భగవంతడిని వేడుకుంటున్నారు ప్రజలు. కరోనా వైరస్ బారినుంచి కాపాడమని పూజలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగ�

    తుపాకితో కాల్పులు జరుపుతూ.. గోల్డ్‌ షాపులో దోపిడీకి యత్నం

    February 7, 2020 / 10:02 AM IST

    గుజరాత్‌ గాంధీనగర్‌లోని ఓ జ్యూవెలరీ షాపులో దుండగులు దోపిడీకి యత్నించారు. ముఖానికి ముసుగులు వేసుకుని దుండగులు షాపులోకి వచ్చారు. తుపాకితో కాల్పులు జరుపుతూ… షాపు సిబ్బందిని బెదిరించారు. అయితే షాపులోని సిబ్బంది దొంగలను ప్రతిఘటించారు. కత్త�

    మోడీ తల్లిని కలిసిన రాష్ట్రపతి

    October 13, 2019 / 10:45 AM IST

    శనివారం రెండురోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ(అక్టోబర్-13,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లిని కలిశారు. చిన్న కొడుకు పంకజ్ మోడీతో కలిసి గాంధీనగర్ కి దగ్గర్లోని రైసన్ గ్రామంలో ఉంటున్న మోడీ తల్లి హీరా బెన్ ని కోవ�

    సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య

    September 26, 2019 / 03:27 AM IST

    విజయవాడలోని గాంధీనగర్ పోలీసు క్వార్టర్స్‌ సీఐ సూర్యనారయణ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేస�

    మౌనం వీడిన అద్వానీ : నేషన్ ఫస్ట్..పార్టీ నెక్స్ట్..సెల్ఫ్ లాస్ట్

    April 4, 2019 / 02:22 PM IST

    గాంధీనగర్ లోక్ సభ స్థానానికి అమిత్ షా ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలతో బీజేపీ అగ్రనాయకత్వంపై అలకబూనిన బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ఎట్టకేలకు బ్లాగ్ ద్వారా తన మనసులో మాటలను బయటపెట్టారు.నేషన్ ఫస్ట్…పార్టీ నెక్స్ట్…సెల్ఫ్ లాస్ట్ అన�

    అద్వానీ కోటలో అమిత్ షా నామినేషన్

    March 30, 2019 / 04:27 AM IST

    బీజేపీ కంచుకోట అయిన గాంధీ నగర్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర క్యాపిటల్ అయిన గాంధీనగర్‌లో 1989 నుంచి బీజేపీ అభ్యర్థులే ఇక్కడ గెలుస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్, లాల్ కృష్ణ అద్వానీ, శంకర్ సి

10TV Telugu News