తుపాకితో కాల్పులు జరుపుతూ.. గోల్డ్‌ షాపులో దోపిడీకి యత్నం

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 10:02 AM IST
తుపాకితో కాల్పులు జరుపుతూ.. గోల్డ్‌ షాపులో దోపిడీకి యత్నం

Updated On : February 7, 2020 / 10:02 AM IST

గుజరాత్‌ గాంధీనగర్‌లోని ఓ జ్యూవెలరీ షాపులో దుండగులు దోపిడీకి యత్నించారు. ముఖానికి ముసుగులు వేసుకుని దుండగులు షాపులోకి వచ్చారు. తుపాకితో కాల్పులు జరుపుతూ… షాపు సిబ్బందిని బెదిరించారు. అయితే షాపులోని సిబ్బంది దొంగలను ప్రతిఘటించారు. కత్తి పట్టుకుని తరమడంతో దుండగులు పారిపోయారు. దోపిడి యత్నానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ వైరల్‌గా మారాయి.