Home » Robbery
స్టోర్ లోని ఫుటేజ్ ని పరిశీలించగా.. చోరీకి వచ్చిన వారిలో కనీసం నలుగురు వ్యక్తులు ఉన్నారు. హూడీలు, ముఖాలను కప్పుకునే దుస్తులు ధరించి లోపలికి చొరబడ్డారు.
ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలులో దోపీడి జరిగింది.
సినీ ఫక్కీలో టీవీ దొంగతనం చేసింది ఓ మహిళ. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్ వైరల్ అవుతుంది.
సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.
ఓ ఐటీ ఉద్యోగి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి తన సొంత ఫ్రెండ్ నే మోసం చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది.
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు దొరికాడు.
భోజనం చేసి తిరిగి వచ్చి చూడగా కారు అద్దాలు పగలగొట్టి అందులో పెట్టిన 3లక్షల 60వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
దాదాపు 474 మంది ఖాతాదారులకు చెందిన 19 కేజీల బంగారం దొంగలు ఎత్తికెళ్లిపోవడంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.