Home » Ganesh immersion
ట్యాంక్‌బండ్‌పై భక్తుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి మొదలైన నిమజ్జనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.
ట్విన్ సిటీస్‌లో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. గంగమ్మ ఒడికి చేరడానికి వచ్చిన వినాయకులు.. వాటిని చూడటానికి వచ్చిన జనంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది.
భాగ్యనగరంలో అన్ని దారులు సాగర్ వైపే సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం రాత్రి నుంచి భారీగా గణపయ్యలు తరలివస్తున్నారు. ట్యాంక్ బండ్ కు భారీగా గణనాథులు చేరుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. నగరంలోని ప్రధాన దారుల గుండా కొనసాగనుంది. బాలాపూర్, ఫలక్‌నుమా నుంచి గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయి
గణేశ్ నిమజ్జనం సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా రేపు హైదరాబాద్ మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం పూర్తిగా, సోమవారం పాక్షికంగా మద్యం షాపులు మూత పడనున్నాయి. హైదరాబాద్ లోని 3 పోలీస్ కమిషనరేట్ల( హైదరాబాద్
నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు అనుమతిచ్చింది సుప్రీం కోర్టు.
గణేష్ నిమజ్జనంపై డైలమా..!