-
Home » ganesh laddu
ganesh laddu
రూ.35 లక్షలు, రూ.51 లక్షలు, రూ.2కోట్లు, లడ్డూ వేలంతో వచ్చిన డబ్బుతో ఏం చేస్తారు?
వినాయక చవితి అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది లడ్డూ వేలం పాట.. గణపయ్య చేతిలోని లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.
ఆల్‌టైమ్ రికార్డ్.. రూ.1.87 కోట్లు పలికిన గణపతి లడ్డూ.. ఎక్కడో తెలుసా..
గతేడాది కూడా ఇక్కడే లడ్డూ ధర ఏకంగా ఒక కోటి 25 లక్షలు పలికింది. అంతకుముందు ఏడాది లడ్డూ ధర 67 లక్షలకు వేలం పాటలో భక్తులు దక్కించుకున్నారు.
Hyderabad: వేలంలో ఈ గణపతి లడ్డూకు రూ.25.5 లక్షలు.. ఇక అందరి దృష్టీ బాలాపూర్ లడ్డూపైనే..
వేలం పాట చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఏడాది వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది.
Balapur Laddu: సీఎం జగన్ చేతికి బాలాపూర్ లడ్డు
ప్రతిష్టాత్మకంగా భావించే హైదరాబాద్ బాలాపూర్ లడ్డు అమరావతికి చేరుకుంది.
Ganesh laddu: గణపతి లడ్డు కైవసం చేసుకున్న ముస్లిం యువకుడు
బాగ్‌లింగంపల్లిలో వక్రతుండ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామి వారి లడ్డును ముస్లిం కైవసం చేసుకున్నారు.
Ganesh Laddu: మై హోం భూజా, బాలాపూర్ లడ్డూల వేలంలో రికార్డు ధర
మై హోమ్ భూజాలో గణపతి లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది.
Balapur : బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర
వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు.