Home » gangster
అందరిలో దావూద్ పేరు ముంబై ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అలా దావూద్ లా ఎదుగుతూ మరో దావూద్ అనిపిస్తున్నాడు లారెన్స్ బిష్ణోయ్.
Gangster : ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. అంతే.. ఆ గ్యాంగ్‌స్టర్ తిరిగి కటకటాల్లోకి వెళ్లిపోయాడు.
రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన ఈ గల్లీ గ్యాంగ్ స్టార్స్ సినిమా కూడా రేపటి బరిలో నిలిచింది.
దేశంలో ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్ బంధంపై ఎన్ఐఏ అధికారులు బుధవారం దాడులు చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బుధవారం పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది....
అగంతకులు ఉపయోగించిన వాహనాలను సమీప గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేత క్రిపాల్ జఘిన హత్యకు ప్రతీకారంగానే కుల్దీప్ను ప్రత్యర్థి వర్గం మట్టుబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
కృష్ణ జింకను చంపినందువల్ల సల్మాన్‌పై మా వర్గం వాళ్లు ఆగ్రహంగా ఉన్నారు. తన చర్యల ద్వారా సల్మాన్ మా వర్గం వాళ్లను అవమానించాడు. మేం అతడిపై ఫిర్యాదు చేశాం. అతడు మా వాళ్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను ఈ వి
ఈ ఘటన జరిగిన కాసేపటికే రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు బాధ్యుడిని తానేనని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ ఫేస్బుక్ ద్వరా ప్రకటించాడు. ఆనంద్ పాల్ గ్యాంగ్‌కు చెందిన బల్బీర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు ర�
అంకిత్ సిర్సా వయసు 19 ఏళ్లే కావడం విశేషం. సిద్ధూ హత్యకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్‌కు చెందిన గ్యాంగ్. గోల్డీ బ్రార్ అనే కెనడాకు చెందిన మరో గ్యాంగ్‌స్టర్ సూచనల మేరకు లారెన్స్ గ్యాంగ్ సభ్యులు ఈ హత్యకు పాల్పడ్డారు.
రోనాతో చికిత్స పొందుతూ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మరణించారు.
పోలీసులపైకి గ్రామస్తులు రాళ్లతో దాడి చేయడంతో ఓ వాంటెడ్ క్రిమినల్ పరార్ అయ్యాడు. ఈ ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసు టీంపై 50 మందికిపై గా రాళ్లు రువ్వారని పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారని వెల్లడిస్తున్నారు. అరెస్టు చేసిన నాసిరుద్దీన్ అల�