Home » Gannavaram airport
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో నల్ల బెలూన్ల కలకలం నెలకొంది.(PM Modi Black Balloons)
సీఎం జగన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపారు. వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాన్ని పంపారు.
ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి మరో నలుగురు తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. ఉక్రెయిన్ లోని రుమేనియా నుండి ఢిల్లీ చేరుకొని అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
సోమవారం ఉదయం ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా, బెంగుళూరు నుండి వచ్చిన ఇండిగో విమానాలను ఎలా ల్యాండ్ చేయాలో పైలట్లకు అర్థం కాలేదు. దీంతో కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.
ఏపీలోని సీమ జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్నారు.
విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే స్పైస్ జెట్ విమానయాన సంస్ధ తన సర్వీసులను రద్దు చేసింది.
గన్నవరం ఎయిర్ పోర్టుకు 3.48 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. పుణె సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
విమానం ఎక్కడం సామాన్యులకు కల లాంటిది. కానీ తెనాలి మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు విమానంలో విహరించడమే కాదు.. ఏకంగా దాన్ని నడిపే అవకాశం కూడా లభించింది.
Heavy fog at Gannavaram Airport : కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టంగా పొగమంచు వ్యాపించింది. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. సిగ్నల్స్ కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటన్నర నుంచి విమానాలు గాల్లోనే చ�
Air India Express Flight Loses Control, After Landing at gannavaram Airport, Close Shave For 63 Passengers : గన్నవరం విమానాశ్రయంలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. రన్ వే పై ల్యాండ్ అవుతున్న ఎయిర్ ఇండియా విమానం రెక్క, రన్ వే పక్కనున్న స్తంభాన్ని ఢీ కొట్టింది. 63 మంది ప్రయాణికులతో దోహ నుంచి గన్నవరం ఎయిర్