Home » gannavaram
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
వైసీపీ గన్నవరం, బందరు పంచాయితీలు సీఎం జగన్ వద్దకు చేరాయి. రెండు చోట్ల వివాదాలు సద్దుమణిగేలా చూడాలని నేతలకు సీఎం జగన్ సూచించారు.
వంశీ, వంగవీటి రాధ కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. వంశీ వంగవీటి రాధను కలవడం చర్చకు తెరలేపింది.
ఏపీలోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించి యార్లగడ్డ వెంకటరావు, వల్లభనేని వంశీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదేనని వెంకటరావు అంటుంటే..టికెట్ ఎవ్వరికి ఇవ్వాలో జగన్ కు బాగా తెలుసని..వల్లభనేని సీ�
గన్నవరం వైసీపీలో ఆదిపత్యం పోరు రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీలో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ పడని క్రమంలో తాజాగా గన్నవరం వంశీ, దుట్టాల పంచాయితీ తాడేపల్లి సీఎం జగన్ వద్దకు చేరింది.
విజయవాడ శివారు గన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.
కృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు రాత్రి గన్నవరం చేరుకున్నారు.
కృష్ణాజిల్లాలోని శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం, మల్లపవల్లి గ్రామ శివాలయంలో ఈ రోజు ధ్వజస్తంభాన్ని ప్రతిష్టి స్తున్నారు.
కార్తీక మాసం...నాగుల చవితి పుణ్యదినం సందర్భంగా పుట్టలో పాలు పోసి, దీపారధన చేస్తున్న మహళ చీరకు నిప్పంటుకుని తీవ్ర గాయాల పాలయ్యింది.
ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రవేయిట్ బాట పటిస్తున్న కేంద్రం కన్ను ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్టుపై పడింది. విమానాశ్రయాన్ని ప్రయివేట్ పరం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.