Home » Gmail users
Gmail Users Alert : కొత్త సైబర్ స్కామ్ విషయంలో గూగుల్ జీమెయిల్ యూజర్లకు హెచ్చరిస్తోంది. మీ జీమెయిల్ ఏ క్షణమైనా హ్యాకర్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తోంది.
Gmail Gemini AI : గూగుల్ డాక్స్, షీట్లు, స్లయిడ్లు, డ్రైవ్‌లో జెమినిని ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా జీమెయిల్ సర్వీసులో కూడా జెమిని ఏఐ ఫీచర్ తీసుసుకొచ్చింది. ఈ కొత్త ఏఐ ఫీచర్ సాయంతో ఇమెయిల్ థ్రెడ్లను ఈజీగా గుర్తించవచ్చు
Google Gmail Shutdown : 2024 ఏడాది ఆగస్ట్‌లో జీమెయిల్ సర్వీసును గూగుల్ పూర్తిగా నిలిపివేయనుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇందులో కొంత మాత్రమే నిజమని సెర్చ్ దిగ్గజం క్లారిటీ ఇచ్చింది.
Gmail Accounts Delete : డిసెంబర్ 1 నుంచి గూగుల్ కొన్ని జీమెయిల్ అకౌంట్లను డిలీట్ చేస్తుంది. మీ జీమెయిల్ అకౌంట్ కూడా డిలీట్ కాకుండా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి. లేదంటే మీ జీమెయిల్ మొత్తం డేటా డిలీట్ కావచ్చు.
Gmail Bulk Messages : గూగుల్ అకౌంట్ స్టోరేజీ తక్కువగా ఉందా? మీరు ఇప్పుడు జీమెయిల్లో నిర్దిష్ట కేటగిరీల నుంచి మీ అన్ని ఇమెయిల్‌లు లేదా మెసేజ్‌లను డిలీట్ చేయొచ్చు.
Gmail Account Delete : జీమెయిల్ అకౌంట్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, భయపడాల్సిన అవసరం లేదు. జీమెయిల్ యూజర్లు తమ అకౌంట్ సేవ్ చేయడానికి కేవలం 2 పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఓసారి లుక్కేయండి.
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవసరం ఉంటుంది. ఇతర వ్యక్తిగత, వృత్తిపరమైన కమ్యూనికేషన్ల కోసం Gmail అకౌంట్ చాలా అవసరం.
జీమెయిల్ సర్వీసులో ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్స్ ను యాడ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. జీమెయిల్ వాడకంపై కూడా కొన్ని ట్రిక్స్ ను గూగుల్ అందిస్తోంది.