-
Home » Gold prices
Gold prices
రూ.2 లక్షల మార్కును దాటడానికి సిద్ధమవుతున్న తులం బంగారం ధర.. ఎందుకింతగా పెరుగుతోందంటే?
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు 2022 నుంచి బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచాయి.
9 నెలల్లో 200 శాతం పెరిగిన వెండి ధర
9 నెలల్లో 200 శాతం పెరిగిన వెండి ధర
దెబ్బ పడింది.. సంక్రాంతికి పట్టుకోలేం..! బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. వచ్చే నెలలో హడలే..!
Gold Price Today : నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగకు బంగారం, వెండి కొనుగోలు చేయాలకునే సామాన్య ప్రజలకు బిగ్ షాక్.
మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి.
ఈ ఏడాది 53% పెరిగిన బంగారం ధర.. ఇక వచ్చే ఏడాదైతే.. ఇప్పుడుగనుక పసిడి కొంటే..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపింది.
గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధర.. పసిడి దుకాణాలకు పరుగులు తీయాల్సిందే..
ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,510గా ఉంది.
2026లో బంగారంపై బాబా వంగా సంచలన జోస్యం.. షాక్కు గురిచేస్తున్న అంచనాలివే..!
Baba Vanga Gold ForeCast : 2026లో బాబా వంగా అంచనాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. బంగారం ధరకు సంబంధించి కొన్ని షాకింగ్ అంచనాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
గోల్డ్ కొనేవాళ్లకు గోల్డెన్ షాక్.. 2026లో బంగారం ధరలు ఊహించని స్థాయికి.. ఇప్పుడే కొనేసుకోండి..!
Gold Rates : భవిష్యత్తులో బంగారం ధరలు పెరగనున్నాయి? అంటే మార్కెట్ అంచనాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. 2026లో ఔన్స్ బంగారం ధర ఏకంగా రూ. 4.5 లక్షలు ఉండొచ్చనని అంచనా.
గుండె గుభేల్మనిపిస్తున్న బంగారం ధరలు.. ఎంతగా పెరిగాయో తెలుసా?
ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.4,000 చొప్పున పెరిగాయి.
పండుగ చేసుకోండి.. గోల్డ్ రేట్లు తగ్గాయ్.. ఇప్పుడు తులం ఎంతంటే..
ఢిల్లీ నగరంలో కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 తగ్గి రూ.1,62,000గా ఉంది.