Home » Gold Rates
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎప్పుడు తగ్గాలో బంగారానికి బాగా తెలిసినట్టుంది.
హైదరాబాద్లో కిలో వెండి ధర నిన్నటికంటే రూ.100 తగ్గి, రూ. రూ.1,05,900గా ఉంది
గోల్డ్ ను టచ్ చేయాలంటే జేబుల్లో పెద్ద కరెన్సీ కట్టలు, ఆన్ లైన్ లో అంకెల బ్యాలెన్స్ గట్టిగానే ఉండాలి మరి.
Gold Rates : రాబోయే రోజుల్లోనూ ఇదే ట్రెండ్ అంటున్న ఎక్స్పర్ట్స్
ఆకలి తీర్చే కూరగాయల ధరలు దాడి చేస్తున్నాయి. పెట్రోల్ ధరలు వాత పెడుతున్నాయి. సామాన్యులు గడపదాటితే దబిడిదిబిడే అన్నట్లుగా ధరలు మండిపోతున్నాయి.
Gold Rates: హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.96,900గా ఉంది
పుత్తడి ధరలు దిగి వస్తాయనే ఆశతో కొంతమంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.
బంగారాన్ని కొనాలని అనుకునేవారికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించింది.
గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవ్వాళ్టి ట్రేడింగ్లో స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2డాలర్ల వరకు దిగివచ్చింది.