Home » Gold Rates
మళ్లీ పెరుగుతున్న బంగారం ధర.. సామాన్యుడి కొనడం ఇక కష్టమేనా!
భారత్ దిగుమతి విధానాలు ప్రపంచ బంగారం, వెండి మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.
Gold Rates : బంగారం ధర తగ్గినట్టే తగ్గి ఎగిసిపడుతోంది. అసలే పెళ్లిళ్ల సీజన్.. ఇప్పుడే అందరూ బంగారం కొనాలని ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం ఏమో ఇలా పెరిగిపోతూనే ఉంది. ఇంతకీ నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో సురక్షిత పెట్టుబడులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్‌ను బట్టి ఇది సాధ్యమే.
బంగారం కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా?
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర
బంగారు ఆభరణాలంటే భారతీయులకు చాలా ఇష్టం.
గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు వారి అవసరాలకు అనుగుణంగా సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలి.
దీనిని బట్టి భవిష్యత్తులో మరింత పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు.