Home » gold
ఆసియా పారా గేమ్స్ లో ఆర్చరీలో శీతల్ దేవికి బంగారు పతకం లభించింది. శుక్రవారం జరిగిన 4వ ఆసియా పారా గేమ్స్ లో మహిళల ఆర్చరీలో శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో సింగపూర్ దేశానికి చెందిన అలీమ నూర్ సయాహిదాను ఓడించింది....
బంగారం, వజ్రం కంటే ఖరీదైనది. ఆభరణాల్లో అమరిస్తే పచ్చని ప్రకృతి అంత అందంగా నిగారింపుగా కనిపిస్తుంది. కంటికి కనువిందు చేసే అరుదైన ఖనిజం. ఒక్కటి దక్కాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే.
ఈ హుండి లెక్కింపులో బంగారం 172 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 10 కేజీల 350 గ్రాములు లభించాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, శివసేవకులు, భక్తులు పాల్గొన్నారు.
95వ వార్డులో వెంకటేష్ అనే యువకుడు వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వరలక్ష్మీ అనే 72 ఏళ్ల వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరించేందుకు ప్రయత్నించిన వాలంటీర్.. ఆ క్రమంలో ఆమెను హత్య చేశాడు.
రూ.2000 నోట్లు ఉపసంహరణ ప్రకటన తర్వాత బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. బంగారం కొంటున్నారు సరే.. పరిమితులు తెలుసుకున్నారా? పరిమితి దాటి కొంటే పన్ను కట్టాలి.. లేదంటే అధికారుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోక తప్పదు.
జాలర్ల బోట్లలో స్మగ్లర్లు భారీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
బంగారం కేవలం అలకారం మాత్రమే కాదు..పెట్టుబడి కోసం కూడా..ఏదైనా అవసరం వస్తే బంగారం ఉందనో భరోసా కోసం బంగారాన్ని కొని దాచుకుంటుంటారు. బంగారం అంటే మహిళలకు మక్కువ అంటారు. కానీ మహిళలు బంగారం కొనేది కేవలం అలకారం కోసమేకాదు ముందస్తు జాగ్రత్త కోసం..ఏ అవస�
ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.
టీ యాడ్స్‌లో బంగారం లాంటి రుచి అనే మాటలు విన్నాం. కానీ లక్నోలో టీలో బంగారం కలిపి ఇస్తున్నారు . ఓ బ్లాగర్ '24 క్యారెట్ గోల్డెన్ చాయ్'ని పరిచయం చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు.
విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.