-
Home » gollapalli surya rao
gollapalli surya rao
తండ్రి, కూతురు మధ్య పొలిటికల్ ఫైట్.. గోదావరి తీరంలో ఇంట్రెస్టింగ్ రాజకీయం.. ఏపీ పాలిటిక్స్ లో ఇదే తొలిసారి..!
వాస్తవానికి వైసీపీ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు ముందు టీడీపీలోనే ఉండే వారు. 1985లో అల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.
వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు
మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
చంద్రబాబు, లోకేశ్ నన్ను అవమానించారు.. ఎమ్మెల్యే రాపాకతో కలిసి పనిచేస్తా
లోకేశ్, చంద్రబాబు నన్ను అవమానకరంగా మాట్లాడారు. టీడీపీలో దళితులకు గౌరవం లేదు. నాలాంటి దళిత నేతల బతుకులను చిందర వందర చేస్తున్నారంటూ గొల్లపల్లి సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీకి బిగ్‌షాక్.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి
అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు.
టీడీపీకి ఎదురుదెబ్బ..! వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి..!
టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
వైసీపీలో చేరనున్న గొల్లపల్లి సూర్యారావు
కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీకి ఎదురుదెబ్బ
Razole: ఏపీ పాలిటిక్స్‌లో హీట్ రేపుతోన్న రాజోలు రాజకీయం.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..
గత ఎన్నికల్లో ఎవరైతే రాపాక విజయం కోసం పనిచేశారో.. ఇప్పుడు వాళ్లే.. అతన్ని ఓడిస్తామంటూ కంకణం కట్టుకున్నారు. దాంతో.. రాజోలు రాజకీయం కాక రేపుతోంది.