Home » Google Pixel 9 Series
Google Pixel Phones : పిక్సెల్ అభిమానుల కోసం గూగుల్ ఏప్రిల్ 2025 కొత్త అప్డేట్ ప్రవేశపెట్టింది. పిక్సెల్ ఫోన్లలో బగ్స్ ఇష్యూను ఫిక్స్ చేసినట్టుగా టెక్ దిగ్గజం చెబుతోంది. ఈ జాబితాలో మీ ఫోన్ ఉంటే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి.
Google Pixel 9 Sale : లేటెస్ట్ గూగుల్ స్మార్ట్ఫోన్ పిక్సెల్ 9 సిరీస్పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. లాంచ్ ధర రూ.79,999 నుంచి రూ.10వేల తగ్గింపుతో రూ. 69,999కే అందిస్తోంది.
Best Flagship Mobile Phones : గూగుల్ పిక్సెల్ 9 సహా 3 ఇతర అద్భుతమైన ఆప్షన్లతో సహా మరిన్ని ఫోన్లను పొందవచ్చు. ఇందులో మీకు నచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
Google Pixel 9 Series : ఈ సర్వీసు సెంటర్లు అదే రోజు రిప్లేస్మెంట్ కూడా అందిస్తాయి. కొత్త పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, వేరబుల్ దేశంలోని థర్డ్-పార్టీ రిటైల్ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంటాయి.
Google Pixel 9 Series : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అయితే, రియల్ గూగుల్ పద్ధతిలో అన్ని కొత్త పిక్సెల్ ఫోన్లలో ధరలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వచ్చే ఆగస్టు 13న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానున్నాయి.