Home » Gopichand Malineni
మైత్రి మేకర్స్ నిర్మాణంలో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో థమన్ సంగీత దర్శకుడిగా సినిమా ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
రవితేజ పని అయిపోయిందా..?
గోపీచంద్ మలినేని - రవితేజ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్ పై రవితేజ అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఉంది.
గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో నాలుగో మూవీ లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరో ధనుష్ బ్రదర్..
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండబోతుందని నేడు అధికారికంగా ప్రకటించారు.
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఏప్రిల్ 23న 100 రోజుల వేడుకలు గ్రాండ్ గా నిర్వహిస్తామని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులంతా ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సిినిమా తాజాగా వంద రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది.
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
'రావణాసుర' (Ravanasura) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రాక్ 2 (Krack) ని ప్రకటించిన దర్శకుడు గోపీచంద్ మలినేని.