Home » Gorantla Butchaiah Chowdary
మనమే తగ్గాలే తప్ప..ఆయన తగ్గడు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై పవన్ ఆసక్తికర కామెంట్
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాజమండ్రి రూరల్లో టీడీపీకి ఎదురుదెబ్బలు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటు తమదంటే తమదని టీడీపీ, జనసేన నాయకులు చెబుతున్నారు.
సీట్ల కేటాయింపుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారని.. త్వరలో చర్చలు కొలిక్కి వస్తాయని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
Gorantla Butchaiah Chowdary: అంతా అంబటే చేశారన్న బుచ్చయ్య చౌదరి
టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న బుచ్చయ్యకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదంటున్నారు. రాజకీయ చాణుక్యుడిగా.. తలపండిన నేతగా పేరు తెచ్చుకున్న బుచ్చయ్యకే తన పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు.
Payyavula Keshav on Governor Speech: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదని ఏపీ ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
జూ. ఎన్టీఆర్ వస్తే మంచిదే..!
పార్టీలో పెను మార్పులు చోటు చేసుకబోతున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.