Home » Gossip Garage
నిజానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అర్హతలు ఉన్నా.. ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నా ఎందుకు కార్యరూపం దాల్చడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఓవైపు రేవంత్ సర్కార్.. మరోవైపు అల్లు అర్జున్ తగ్గేదేలే అంటున్నారు. రాజకీయ రంగు పులుముకున్న ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందనే ఉత్కంఠను కలిగిస్తోంది.
క్యాబినెట్లో కొత్త వారికి చాన్స్ ఇవ్వడం, కీలక శాఖలు వారికి అప్పగించటం చంద్రబాబుతోనే ప్రారంభమైంది.
డీసీసీ కార్యాలయంలో జరిగిన మీటింగ్‌పై అధిష్టానం సీరియస్‌గా ఉందట. ఆ మీటింగ్‌లో పాల్గొని మంత్రి పొన్నంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఎలాగైనా పార్టీ నుంచి పంపించేయాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలకు కష్టపడినట్టు కాకుండా..ప్రతిరోజు ఎన్నికలున్నట్లు కష్టపడటం కోటంరెడ్డి బ్రదర్స్ ప్రత్యేకత.
నాలుగు సీట్లు దక్కబోతుంటే..రెడ్డి కోటాలో ఓ నేతకు అవకాశం దక్కే చాన్సుంటే.. అరడజను మంది పోటీ పడటం మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.
పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధినేత మాట జవదాటని నాయకుడిగా..పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన నేతగా ఆయనకు ఉన్న గుర్తింపే ఎమ్మెల్సీ పదవిని తెచ్చి పెడుతుందని టీడీపీలో చర్చ జరుగుతోంది.
బీసీ సామాజికవర్గం నుంచి ముగ్గురి పేర్లు ఇన్చార్జ్ రేసులో వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, మంత్రి సురేఖ ఇదే భూమిలో వ్యాపారి కాసంతో కలిసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వరంగల్‌లో ఓ గాసిప్ చక్కర్లుకొడుతోంది.
సంక్రాంతి అంటేనే సినిమాల సందడి.