Home » Gossip Garage
గోరటి వెంకన్న కూడా ప్రభుత్వ నజరానా తీసుకోనని.. తీసుకుంటానని ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో గోరటి వెంకన్న నిర్ణయం ఎలా ఉండబోతుందని ఉత్కంఠ మొదలైంది.
AP Politics : పార్టీ అధిష్టానం లోపమా..? కూటమి వ్యూహమా..?
ఇదే కంటిన్యూ అయితే వైసీపీకి భవిష్యత్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు.
ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.కృష్ణయ్య..రెండుసార్లు వరుసగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు బీసీ కార్డ్‌తో తెలంగాణ బీజేపీలో కాక రేపుతున్నారు.
రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పాలనను పరుగులు పెట్టించి, తన మార్క్‌ను చూపించాలని భావిస్తున్న సీఎం రేవంత్..అందుకు కావాల్సిన నిధులపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబుతో భేటీ జరిగినట్లు చెప్తున్నారు. త్వరలోనే శుభవార్త వస్తుందని రాధా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తమ హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు నిర్మించామని..కానీ రూ.లక్ష కోట్ల అప్పు తెచ్చిన రేవంత్ సర్కారు ఒక్క ఇటుకైనా పేర్చలేదంటోంది బీఆర్ఎస్.
మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం లాంటి ముఠాలు ప్రజల్ని బెదిరించి, భయపెట్టి ఆస్తులు రాయించుకుంటే వాటిని సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి.
ప్రతిపక్ష పాత్ర పోషించాలని రేవంత్ సూచించడం విడ్డూరంగా ఉందంటోంది బీఆర్ఎస్. మూసీ నుంచి లగచర్ల వరకు..విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనల నుంచి రైతు సమస్యల వరకు తాము ప్రజల తరఫును పోరాడుతూ ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామంటోంది గులాబీ
ఇలా ఎన్నికలు అయిపోయి ఆరు నెలల కాకముందే అధికార కూటమి, అపోజిషన్ వైసీపీ పొలిటికల్ ఫైట్ స్టార్ట్ చేశాయి.