Home » Gossip Garage
సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం.. ఆ తర్వాత పరిణామాలతో.. సర్కార్ వర్సెస్ సినిమా అన్నట్లు యుద్ధం కనిపించింది.
అసలు ఎవరి అండతో ఆనంద్ కమలదళంలో చేరారని నేతలంతా ఆరా తీస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టిన ఆడారి ఆనంద్.. పొలిటికల్ స్కెచ్ చూసి ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
కొందరు పైకి కలివిడిగా కనిపించినా.. విడివిడిగా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తున్నారట. మరికొందరు ఎందుకొచ్చిన తలపోటు అని.. హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని టాక్.
ఇలా సీరియస్‌గా పీక్ లెవల్ తుపాన్‌గా కొనసాగిన సంధ్య ధియేటర్ ఘటన ఇప్పుడు తీరం దాటుతున్నట్లు కనిపిస్తోంది.
అధికార దుర్వినియోగం ఓవైపు, నిధుల దారి మళ్లింపు అంటూ ఇంకో వైపు కేటీఆర్‌ను పూర్తిగా కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది.
పార్టీ నేతలు ఎవరూ ఈ విషయాలను డైరెక్టుగా అధిష్టానం పెద్దలకు చెప్పే ప్రయత్నం చేయడం లేదు.
నిజానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అర్హతలు ఉన్నా.. ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నా ఎందుకు కార్యరూపం దాల్చడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఓవైపు రేవంత్ సర్కార్.. మరోవైపు అల్లు అర్జున్ తగ్గేదేలే అంటున్నారు. రాజకీయ రంగు పులుముకున్న ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందనే ఉత్కంఠను కలిగిస్తోంది.
క్యాబినెట్లో కొత్త వారికి చాన్స్ ఇవ్వడం, కీలక శాఖలు వారికి అప్పగించటం చంద్రబాబుతోనే ప్రారంభమైంది.
డీసీసీ కార్యాలయంలో జరిగిన మీటింగ్‌పై అధిష్టానం సీరియస్‌గా ఉందట. ఆ మీటింగ్‌లో పాల్గొని మంత్రి పొన్నంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఎలాగైనా పార్టీ నుంచి పంపించేయాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.