Home » Gossip Garage
ఈ ముగ్గురి మధ్య పంచాయితీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..ఈ గందరగోళానికి ముగింపు దొరికేదెప్పుడని చర్చించుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు.
ఈ సెగ ఏకంగా వైసీపీ పెద్ద నేతల దాకా వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు.
కేసీఆర్ సైలెంట్‌గా ఉండటంపై తెలంగాణ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలనే గులాబీ బాస్ సైలెంట్‌గా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ కల్యాణ్ ఏం చేసినా ఓ క్లారిటీతో చేస్తారన్న టాక్ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన స్టార్టింగ్‌లోనే ఓడినా వెనక్కి తగ్గలేదు జనసేనాని.
కలిసుంటే కలదు సుఖం. కూటమిగా ఉంటేనే బలం.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ స్థానం కోసం జరుగుతున్న ఫైట్.. రసవత్తరంగా మారుతోంది.
పవన్ ఓ అంశాన్ని లేవనెత్తడం.. చంద్రబాబు యాక్షన్‌లోకి దిగడం.. పర్ఫెక్ట్ కో ఆర్డినేషన్‌తో.. ఈ ఇద్దరు ఒక్కో సమస్యకు ఫుల్స్టాప్ పెడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ఒకట్రెండు రోజుల్లో పూర్తి కార్యచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. అక్కడి నుంచి కేటీఆర్ పాదయాత్ర మొదలుపెడితే.. తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఆశావహులు ఎక్కువగా ఉండటంతో..సామాజిక సమీకరణాలు..రాజకీయ పరిస్థితులపై లెక్కలు వేసుకుంటుందట పార్టీ హైకమాండ్.