Home » Gossip Garage
ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
కేసు నమోదు చేసేంత పని కాకాణి ఏం చేశారంటే చాలానే విషయాలు బయటకు వస్తున్నాయట.
అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదన్న కేటీఆర్.. ఏలాగైనా తనను అరెస్ట్ చేయించాలన్న కోణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయిస్తున్నారని మండిపడ్డారు.
కొందరు అధికారులు ఓవరాక్షన్ చేస్తుండటంతో భవిష్యత్‌లో వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ హెచ్చరిస్తున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
కూటమి రథసారధిగా చంద్రబాబు ఇచ్చే స్పీచ్‌పై వైజాగ్ ప్రజల్లోకి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మోదీ వరాలు ప్రకటిస్తారని..స్టీల్ ప్లాంట్‌పై ఏదైనా ప్రకటన చేస్తారని భావిస్తున్నారు ప్రజలు.
వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బానే ఉన్నారు. హైదరాబాద్, ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్ ఓటు బ్యాంకైన కమ్మ ఓటర్లు హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు.
టీడీపీ డోర్స్ ఓపెన్ చేస్తే మండలిలో వైసీపీ సీట్ల సంఖ్య తగ్గడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.
నేతలంతా బయటకు బానే కనిపిస్తున్నప్పటికీ..ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నట్లే కనబడుతున్నా..లోలోపల ఆధిపత్యం కోసం పాకులాడుతారని కమలం పార్టీ కార్యకర్తలే గుసగుసలు పెట్టుకుంటున్నారు.
ఉపాధి హామీ పనులకు వెళ్తున్న 23 లక్షల మందికి 12వేల చొప్పున చెల్లిస్తే 2వేల 7వందల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది.
నామ్ చోటా హై.. సౌండ్ బడా హై అన్నట్లుగా..గత ఐదేళ్లలో నాని అనే పేరు ఏపీలో ఓ మోత మోగింది. ఏ న్యూస్ చూసినా..ఎవరిని ఎవరు విమర్శించుకున్నా..నాని అనే పేరు లేకుండా ఏపీ రాజకీయం నడవ లేదు.