Home » Gossip Garage
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు చాలా ప్లస్ అవుతుందంటున్నారు పార్టీ నేతలు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ స్కీమ్‌ల అమలుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది.
ఏపీ ప్రజలు కూడా అమరావతే రాజధాని అని కూడా డిసైడ్ అయిపోయారు. ఈ విషయంలో ఇప్పుడు ఎవరేమి చెప్పినా కొత్త నినాదం తీసుకున్నా అది బూమరాంగ్ అవుతుంది. వైసీపీకి ఈ విషయాలన్నీ తెలియకుండా ఉంటాయా అని అంటున్నారు పబ్లిక్.
ప్రతీ రెండు నెలలకోసారి సీఎల్పీ సమావేశం ఉంటుందని ..ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటే ఆ భేటీలోనే చెప్పుకోవాలని సూచించారట పార్టీ పెద్దలు. రహస్య మీటింగ్‌లు, ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని మీడియాకు ఎక్కొద్దని కోరారట.
మద్యపాన నిషేధం పేరుతో..భారీగా లిక్కర్ రేట్లు పెంచేసి..కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చారని అంటున్నారు. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా గతేడాది సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసిన సీఐడీ మరింత ఇన్ఫర్మేషన్ సేకరించిందట.
అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు ఏమై ఉంటాయన్నది కాంగ్రెస్ నేతలెవ్వరికి అంతుపట్టకపోవడంతో నిరాశ నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారు.
ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్చార్జి మల్లుల రాజేశ్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన కొన్నాళ్లు రోడ్డెక్కారు.
Telangana Congress : రహస్య భేటీ అయిన పది మంది ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షి భేటీ అవుతారని నాలుగు రోజులుగా చర్చ జరుగుతోంది. పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలతో సమావేశం అవుతుండటం ఆసక్తి రేపుతోంది.
Nara Lokesh : లోకేశ్, పీకే భేటీ వెనుక ఏదో వ్యూహం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. రాబోయే రోజుల్లో పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌ను బట్టి..పీకేతో లోకేశ్ భేటీ సారాంశమేంటో క్లారిటీ రానుంది.
పుష్ప-2 గ్రాండ్ సక్సెస్‌తో 2 వేల కోట్లు కలెక్షన్ క్లబ్‌లోకి చేరిన అల్లుఅర్జున్.. ముందు ముందు చేసే సినిమాల మార్కెట్ ఇంకా పెంచుకుంటూ పోవాలని చూస్తున్నాడట.