Home » Gossip Garage
పార్టీ అధికారంలో ఉన్నా.... ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను చెక్కుచెదరకుండా చూసుకోవడమే ఈ అధ్యయనం తాలుకా మొయిన్ కాన్సెప్ట్ అంటున్నారు.
తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్ కోసం వెనక్కి తగ్గిన గల్లా... డేర్ చేస్తే ఇప్పుడు వేరే లెవెల్లో ఉండేవారని అంటున్నారు గల్లా అనుచరులు.
Pawan Kalyan : ఈ పరిస్థితుల్లో షూటింగ్ మధ్యలో నిలిచిన మూడు సినిమాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ గతవారం పవర్‌స్టార్‌ను కలిసిన నిర్మాతలకు ఆయన నుంచి సరైన రెస్సాన్స్ లభించలేదని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర నేతల మధ్య సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతున్న కమలదళానికి… ఇప్పుడు ఇంఛార్జీతోనూ గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్‌లను అన్నింటిని అధిగమించి పార్టీని కాబోయే కొత్త అధ్యక్షుడు, ఇంఛార్జీలు ఎలా గాడిన పెడతారో చూడాలి.
తిరుపతి రాజకీయం మొత్తం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంగానే కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రెస్ట్ తీసుకుంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లకు రేపో మాపో కండువా కప్పేందుకు రెడీ అవుతున్నారు హస్తం పార్టీ లీడర్లు.
గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వమే ఉండటంతో ఆయనను ఎవరూ టచ్ చేయలేకపోయారు. ఎంపీగా ఎంవీవీ చెప్పిందే శాసనం అన్నట్లుగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వ్యవహరించడంతో ఆయన ప్రాజెక్టులు చకచకా ముందుకు సాగిపోయాయి.
తెలంగాణ అంశం ఎంతకు కొలిక్కి రాకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నేతలు సొంత సమస్యలతో రోడ్డెక్కుతూ రచ్చ చేస్తుండటంపై ఆగ్రహం మీదున్నారు కేడర్.
రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారని.. నెక్స్ట్ కేటీఆర్ స్నేహితుడి జన్వాడ ఫాంహౌస్.. ఆ తర్వాత 111 జీవో పరిధిలోకీ హైడ్రా అడుగు పెట్టబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.