Home » Gossip Garage
ఇప్పటికే పవన్ పుణ్యమా అని పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పవన్ మీద అభిమానంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొని తమ ప్రాజెక్టులు పెట్టాలని అనుకుంటున్నారు.
రుణమాఫీపై ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మీడియా ముందుకు రావడం లేదు. రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభించిన జూలై 18 నుంచి ఇప్పటివరకు ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు.
గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన పోలీసు అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి టార్గెట్‌గా మారారనేది స్పష్టమవుతోందంటున్నారు. ఐతే వీరికి పోస్టుంగులు లేకుండా పక్కన పెట్టినా, గతంలో ఎన్నడూ లేనట్లు రోజూ ఆఫీసుకు రమ్మని పిలవడానికి ఇంకో ముఖ్య కారణం ఉంద�
మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి మంత్రులతో సమానంగా హోదా కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయని అంతా గుర్తు చేశారు.
కుప్పం గడ్డపై ప్రకటించిన వైనాట్ 175 స్టేట్మెంట్ వైసీపీకి పూర్తిగా నష్టం చేయగా, ఇప్పుడు కుప్పంలోనూ ఆ పార్టీ దుకాణం బంద్ అయ్యే పరిస్థితి నెలకొనడమే పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
మంత్రివర్గ విస్తరణలో నాలుగు ఖాళీలను భర్తీ చేసి, రెండింటిని పెండింగ్ పెట్టడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ 2.O కారణమనే టాక్ వినిపిస్తోంది.
డీసీసీబీ డైరెక్టర్‌గా రాజకీయాల్లోకి వచ్చిన బొత్స... అంచెలంచెలుగా ఎదిగారు. ఒకానొక సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.
ప్రస్తుతం బీఆర్ఎస్కు 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 16 మందిని ఎలాగైనా లాగేసి విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
నాదెండ్ల హెచ్చరికలతో ఇప్పటికే కేసుల భయంతో అజ్ఞాతం గడుపుతున్న వైసీపీ నేతలు... ఇప్పుడు తాజా హెచ్చరికలతో మరింత టెన్షన్ పడుతున్నారు.
ఇంద్ర సినిమా రీరిలీజ్ అంశాన్ని తెలుసుకున్న చిరంజీవి.. చిన్న చిత్రాల కోసం పెద్ద మనసు చేసుకున్నారని అంటున్నారు.