Home » Gossip Garage
గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వమే ఉండటంతో ఆయనను ఎవరూ టచ్ చేయలేకపోయారు. ఎంపీగా ఎంవీవీ చెప్పిందే శాసనం అన్నట్లుగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వ్యవహరించడంతో ఆయన ప్రాజెక్టులు చకచకా ముందుకు సాగిపోయాయి.
తెలంగాణ అంశం ఎంతకు కొలిక్కి రాకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నేతలు సొంత సమస్యలతో రోడ్డెక్కుతూ రచ్చ చేస్తుండటంపై ఆగ్రహం మీదున్నారు కేడర్.
రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారని.. నెక్స్ట్ కేటీఆర్ స్నేహితుడి జన్వాడ ఫాంహౌస్.. ఆ తర్వాత 111 జీవో పరిధిలోకీ హైడ్రా అడుగు పెట్టబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
మళ్లీ 2029లో అధికారంలోకి వస్తామని, కాస్త ఓపిక పట్టాలని వారిని జగన్ కోరినట్టు తెలుస్తోంది.
Gossip Garage : ఏదో పొరపాటు అయిపోయింది.. ప్రాంక్ అనుకోవచ్చుగా.. తొందరపాటు చర్య అని లైట్ తీసుకోవచ్చుగా. అర్థం చేసుకోండి బాస్.. ప్రజర్ లో అలా చేసేశాను. వీర్ఎస్ కు అప్లయ్ చేశానా.. దరఖాస్తు పెట్టుకుంటే అంత తొందరగా ఆమోదిస్తారని అనుకోలేదు. ఇప్పుడు మళ్లీ విధుల్
అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూల్చాలని.. రాజకీయ కక్ష సాధింపు కోసం హైడ్రాను వాడుకోవడం సరికాదంటున్నారు.
ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రతిసారి ఏదో ఒక ఘర్షణతో తాడిపత్రి ప్రజలకు ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది. పోలీసులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.
అక్కడ.. కాపు సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. అందుకే ఆ సెగ్మెంట్‌కు ఏ పార్టీ నుంచి ఇంచార్జ్‌గా ఉండాలన్నా కాపు సామాజికవర్గ లీడర్ అయి ఉండటం మస్ట్. అయి ఉండటం మస్ట్
వేణుస్వామిపై యాక్షన్‌కు రెడీ అయిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.. ఆయనను ఈనెల 22న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు వేణుస్వామికి నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్‌కు లేదంటూ..ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు.