-
Home » Government scheme
Government scheme
Peanut Chikki: కీలక నిర్ణయం.. చిన్నారులకు ప్రతిరోజు ఒక పల్లీ చిక్కీ..
December 5, 2025 / 09:53 AM IST
అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ప్రతిరోజు ఒక పల్లీ చిక్కీ ఇవ్వాలని సర్కారుకు శిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు చేసింది.
తక్కువ ప్రీమియంతో పీఎం సురక్ష బీమా.. జస్ట్ నెలకు రూ.2తో ఏకంగా రూ. 2 లక్షల కవరేజీ.. ఎవరు అర్హులు? బెనిఫిట్స్ ఏంటి?
December 3, 2025 / 01:29 PM IST
PM Suraksha Bima Yojana : పీఎం సురక్ష బీమా యోజన పథకం కింద నెలకు రూ. 2 కన్నా తక్కువ ప్రీమియంతో రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా ప్రొటెక్షన్ అందిస్తుంది.
RTC: ఆర్టీసీ ప్రయాణికులకు ఇన్సురెన్స్ సదుపాయం కల్పించే యోచనలో ప్రభుత్వం?
November 7, 2025 / 12:15 PM IST
ప్రయాణికులకు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే వారి మీద ఆధారపడిన కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతాయి.
పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ఒకేసారి పెట్టబడితో నెలకు రూ. 5,500 వడ్డీ పొందొచ్చు.. ఎలాగంటే?
September 11, 2025 / 02:54 PM IST
Post Office MIS Scheme : పోస్టాఫీసు కస్టమర్లకు నెలవారీ ఆదాయ పథకంపై 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీసు MIS పథకంలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు.
ప్రభుత్వ సొమ్ము కోసం నకిలీ పెళ్లిళ్లు.. ఎలా గుర్తించారంటే?
February 4, 2024 / 11:26 AM IST
ఎదురుగా వరుడు లేడు.. వధువులు తమ మెడలో తామే వర మాల వేసుకున్నారు. ఇదేం పెళ్లి? అంటారా.. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ వివాహ పథకంలో జరిగిన నకిలీ పెళ్లిళ్ల భాగోతం.