Home » governor narasimhan
రాష్ట్ర గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం ఉదయం 11.00 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 9 నుంచి బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. 9న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. పూర్తిస్థాయి వార్షిక బడ�
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ట్రాన్సఫర్ అయినట్లు సమాచారం. ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారికంగా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. నరసింహన్ స్థానంలో గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన �
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ KVP రామచంద్రరావు కలిశారు. మే 16వ తేదీ గురువారం రాజ్ భవన్‌కు వచ్చిన కేవీపీ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తర్వాత సమావేశానికి సంబంధించిన విషయాలను ఆయన మీడియాకు తెలి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. జగన్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి వర్గం మంగళవారం(ఏప్రిల్ 16) ఉదయం 11గంటల ప్రాంతం�
ఏపీలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ నరసింహన్ చీఫ్ జస్టిస్‌తో పాటు మిగిలిన జడ్జిలతో ప్రమాణస్వీకారం చేయ�
తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కొలువుదీరింది. జస్టిస్ రాధాకృష్ణన్ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో రాధాకృష్ణన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఇతర న్యాయ�