Gram Panchayats

    AP Municipal Results: ఏపీలో మున్సిపల్ ఫలితాలు నేడే

    November 17, 2021 / 06:46 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్‌, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వీటిలో 28 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

    Gram Panchayats : గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్రం

    August 31, 2021 / 11:55 PM IST

    గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దేశంలోని 25 రాష్ట్రాలకు 13,385.70 కోట్ల నిధులు కేటాయించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

    Gram Panchayat Funds: నిర్మలమ్మ తీపికబురు.. పంచాయతీలకు కేంద్ర నిధులు!

    May 9, 2021 / 05:49 PM IST

    కరోనా కష్టకాలంలో కేంద్రం రాష్ట్రాలకు కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. గ్రామ పంచాయతీయలకు ఆర్ధిక సంఘం సిఫార్సులతో తొలి విడత నిధులను కేంద్రం మంజూరు చేసింది.

    ఓటింగ్ డే : ఏపీలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు

    February 21, 2021 / 06:41 AM IST

    panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. చివరి నాలుగో దశ ఎన్నికలు 2021, ఫిబ్రవరి 21వ తేదీ ఆదివారం జరుగుతోంది. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పా�

    అవసరమైతే..పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం : ఏపీ ఎన్జీవో

    January 23, 2021 / 12:16 PM IST

    AP NGO : పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎన్జీవో సంచలన నిర్ణయం తీసుకుంది. అవసరమైతే..ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించింది. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కాసేపటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికల �

    పంచాయతీ ఎన్నికలు ఎలా ? ఉద్యోగులు వద్దు అనడం సరికాదు – నిమ్మగడ్డ

    January 23, 2021 / 11:07 AM IST

    AP panchayat elections : నోటిఫికేషన్ వచ్చేసింది..రెడీగా లేమని ఏపీ సర్కార్ అంటోంది. ఉద్యోగులు తమ వల్ల కాదంటున్నారు..వేల మంది సిబ్బంది కావాలి..పోలీసులు ఒకే అనేలా లేరు…సుప్రీంకోర్టులో తేడా వస్తే..? ఎన్నికలు ఎలా..??? సిబ్బంది లేరు…నిధులు కొరత ఉంది..సవాళ్లు చాలాన

    అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ, పాఠశాలలే కరోనా టీకా కేంద్రాలు

    November 7, 2020 / 03:04 AM IST

    Corona vaccination centers : కరోనా టీకా తయారీకి పరిశోధనలు జరుగుతుండగానే దేశంలో ప్రజలందరికీ టీకాలు వేసే కార్యక్రమం రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేసింది. టీకాలు వేసేందుకు ప్రతి గ్రామం, పట్టణంలోని అంగన్‌�

    పంచాయతీ సమరం : 80 శాతం పోలింగ్

    January 21, 2019 / 07:31 AM IST

    హైదరాబాద్ : పంచాయతీ సమరంలో తొలి విడతగా జరిగిన ఎన్నికల పోలింగ్ కరెక్టుగా మధ్యాహ్నం 1గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2గంటలకు ఓట్లను లెక్కించనున్నారు. జనవరి 21వ తేదీ సోమవారం 3,701 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 80 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా �

    పంచాయతీ సమరం : కరీంనగర్‌లో 45-50 శాతం పోలింగ్

    January 21, 2019 / 05:50 AM IST

    కరీంనగర్ : గ్రామ వ్యవస్థలో గ్రామ ప్రథమ పౌరుడిని ఎన్నుకోనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 5 మండలాల్లోని 93 పంచాయతీలు, 728 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుండ

    పోల్ పల్లె : పోటెత్తిన ఓటు

    January 21, 2019 / 04:01 AM IST

    హైదరాబాద్ : గ్రామాల్లో సందడి సందడి నెలకొంది.  ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుండి వారి వారి గ్రామాలకు తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 3,701 గ్రామాల్లో ఎన్నికలు  జరుగుతున్నాయి. 12,20

10TV Telugu News