Home » Grandhi Srinivas
పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారు. అందుకే నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేశారు. చిరంజీవి సౌమ్యుడు, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు.
తాము శాంతి కామకులుగా ఉన్నాం కాబట్టే..లోకేష్ పాదయాత్ర చేసుకుంటున్నారని తెలిపారు. అనవసరంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే.. పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా దాటి ముందుకు వెళ్ళదని హెచ్చరికలు జారి చేశారు.
భీమవరం ప్రజలు పవన్ చెబితే తెలుసుకునే పరిస్థితి లేరని పేర్కొన్నారు. భీమవరంలో ఎన్ని వార్డులు, ఎన్ని మండలాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ కు తెలియదని.. పవన్ హైదరాబాద్ వాసి అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకసారి పొత్తు ఉంది అంటారు. మరోసారి లేదంటారు. ఆయన లెక్కేంటో తిక్కేంటో ప్రజలకే కాదు మహా మహా మేధావులకి అర్థం కావడం లేదు.
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల
భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్-జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. భీమవరం ఎమ్మెల్యే ఆగడాలు శృతిమించినట్లు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గ్రంథి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అని.. అత