Home » Green Gram
Green Gram Varieties : తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో అందివచ్చే అపరాలపంట పెసర. దీనిసాగు రైతులకు అన్ని విధాలా కలసివస్తోంది.
రైతులు సంప్రదాయ పంటల స్తానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగుచేస్తున్నారు.
Green Black Gram Cultivation : గత కొంత కాలంగా మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుండటంతో.. రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగుచేస్తున్నారు.
పెసరను మధ్యస్థ నేలలు , ఎర్ర చెల్కా నేలలు, నల్ల రేగడి నేలల్లో సాగుచేసుకోవచ్చు. చౌడునేలలు, మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చాలా ముఖ్యం.
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు , పంటలో వివిధ రకాల చీడపీడలు ఆశించాయి. అధిక వర్షాల వల్ల పైరు ఎత్తు ఎక్కువ పెరిగి, రొట్ట బాగాచేసింది. పంట దట్టంగా అలుముకోవటంతో లద్దెపురుగు, మారుకా మచ్చల పురుగు ఆశించే ప్రమాదం ఉంది
ఇది వైరస్ జాతి తెగులు . తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆకులు అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి.
పెసలను రోజూ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో పేగులు శుభ్రంగా మారుతాయి.