Home » Green tea
Green Tea Benefits: గ్రీన్ టీ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు, డీటాక్స్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా తాగుతారు.
Lose Weight In Winter : శీతాకాలంలో ఎలా బరువు తగ్గాలా? అని ఆలోచిస్తున్నారా? అనేక వ్యాయామాలు చేసినా ఆశించిన ఫలితం రావడం లేదా? అయితే, మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. థర్మోజెనిక్ ఆహారాల జాబితాను ఓసారి ప్రయత్నించండి.
Common Myths Green Tea : గ్రీన్ టీ తాగితే మంచిదేనా? ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం ద్వారా తొందరగా బరువు తగ్గుతారా? ఈ గ్రీన్ టీ తాగేవారిలో ఉన్న అపోహాలపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి అల్లం లెమన్ వాటర్ ని తీసుకోవచ్చు.వచ్చు. బరువు తగ్గడమే కాకుండా, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలకు ఈ పానీయం చాలా ఉపకరిస్తుంది. ఇది వాపు, తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.
ఉదయం టీఫిన్ చేయడానికి ముందే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ గ్రీన్ టీని పరగడుపున ఎప్పుడు కూడా తీసుకోవద్దు. బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాతే తీసుకోవాలి. నిజానికి గ్రీన్ టీ మాత్రమే కాదు.. కాఫీ, టీలు కూడా పరగడుపున తీసుకోకూడదు. దానివల్ల అసిడిటీ స
అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ లో కాటెకిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువును తగ్గిస్తాయి.
గ్రీన్ టీలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తాయి. కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు మరియు ఉబ్బిన కళ్ళు వంటి సమస్యల పరిష్కారం కోసం గ్రీన్ టీని ఉపయోగించడం మంచి ఫలితం ఉంటుంది.
బరువు తగ్గడానికి తీసుకునే ఆహారాల్లో గ్రీన్ టీ మెరుగ్గా పనిచేస్తుంది. ఎంత పాపులర్ అంటే, 'డైట్' అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్ టీ అందులో తప్పకుండా ఉంటుంది”అని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సోషల్ మీడియాలో చెబుతున్నారు.
ప్రతిరోజు గ్రీ టీ తాగేవారిలో గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
పోషకాలకు గుడ్లు నియలంగా ఉంటాయి. శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను తీసుకుంటే కడుపు నిండిన భావనతో ఉండి ఆకలి త్వరగా వేయదు.